Showing posts with label movies. Show all posts
Showing posts with label movies. Show all posts

Wednesday, 26 October 2016

"హ్రితిక్ రోషన్" KAABIL అఫీషియల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి !!

హ్రితిక్ రోషన్ మరియు యామి గోతం జంట గా నటించిన KAABIL చిత్రం జనవరి 26 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది.సంజయ్ గుప్త దర్శకత్వం హ్రితిక్ రోషన్ హీరో గా తెరకేకుతున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి !!

Thursday, 20 October 2016

ఆమిర్ ఖాన్" దంగల్ " చిత్రం ధియేటర్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి !!

మహావీర్ సింగ్ మరియు అతని ఇద్దరు కూతుర్లు గీత ,బబిత ఫోగాట్ జీవిత చరిత్ర ఆధారం చేసుకుని తెరకేకించిన చిత్రం"దంగల్"ఆమిర్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు, ఈ చిత్రం డిసెంబర్ 23 న మన ముందుకు రానుంది.ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి !!

"మీలో ఎవరు కోటీశ్వరుడు" సినిమా దియేటర్ ట్రైలర్ విడుదల అయింది మరి ఎలా ఉందో చూసేయండి !!

ప్రుద్వి రాజ్ ,నవీన్ చంద్ర, సలోని,శ్రుతి సోది, నటించిన"మీలో ఎవరు కోటీశ్వరుడు" చిత్రం విడుదలకి సిద్దం అయింది.ఈ చిత్రానికి "ఇ సత్తి బాబు" దర్శకత్వం వహించారు, డి జె వసంత్ సంగీతం సమకూర్చారు .ఈ చిత్రం ట్రైలర్స్  ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి .

Wednesday, 19 October 2016

అల్లరి నరేష్" ఇంట్లో దయ్యం నాకేం భయం " సినిమా తిసర్ మీకోసం !!

అల్లరి నరేష్ మరియు కృతిక జంట గా తెరకెక్కిన చిత్రం "ఇంట్లో దయ్యం నాకేం భయం".ఈ చిత్రానికి జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు,సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.
అదొక అందమైన ఇల్లు ,ఇంటి ముందు అంతే పెద్ద కాళి స్థలం, ఆ ఇంటి ముందు దిగింది ఒక ఫ్యామిలీ అంతే దయ్యం ఒచ్చింది భయపెట్టసాగింది.మరి ఆ దెయ్యాన్ని పోగొట్టాలి అంటే ఒక మాంత్రికుడు కావాలి కదా ..మన అల్లరి నరేష్ ఒక మాంత్రికుడిగా ఆ ఇంట్లో కి ఎంట్రీ ఇచ్చాడు చివరికి దెయ్యం ఎవరిని భయపెట్టింది ?ఇంతకి అసలు దయ్యం ఉందా లేక ఇది అంతా కనికట్టా? తెలుసుకోవాలనుందా మీరే చూసేయండి !!

Monday, 17 October 2016

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా!!




                                             ధర్శకత్వం  వి ఆనంద్
                                                ప్రొడ్యూసర్  పి వీ రావ్ 
                                                రిటన్ బై  ఆనంద్ రాసిన
                                 నటించిన నిఖిల్ సిద్దార్థ్ నందిత శ్వేతా హేబాబ్ పటేల్ 
                                                    సంగీతం శేఖర్ చంద్ర
                                                  సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ 
                                                 ఎడిట్ ద్వారా చోటా కె ప్రసాదం
                           నిర్మాణసంస్థ మేఘన ఆర్ట్స్ విడుదల ద్వారా ఉత్పత్తి దర్శకత్వం 

                                                      తేదీలు 11,nov  2016
హ్యాపీ డేస్ ఫేం నిఖిల్ దాని తాజా థీమ్ మరియు కథాంశం కొనియాడారు ఇది స్వామి రా రా, కార్తికేయ మరియు వర్సెస్ సూర్య సూర్య గెలుపు వెనుకకు తిరిగి వుపుఅందుకునేలా ఉంది .కానీ అతని చివరి చిత్రం 'శంకరాభరణం ', మార్క్ .ఇప్పటివరకు కాదు నిఖిల్ ఈ నవంబర్ విడుదల ఆసక్తికరమైన థ్రిల్లర్ 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ' తో తిరిగి ఉంది.
ఎక్కడికి పోతావ్ చిన్నవాడా a 57 సెకన్లు టీజర్ అత్యంత తాజా భావన మరియు స్టోరీలైన్ తో ఆకర్షణీయమైన ఉంది.
టీజర్ మృత్యు సమయంలో శరీరం బరువు 21 గ్రాములు ఓడిపోయిన గురించి చెబుతుంది, ఏమిటి 21 గ్రాముల కోల్పోవడం కారణం కావచ్చు?ప్రేమ / హ్యాపీనెస్ / రివెంజ్ / బాధపడటం? .ఆ టీజర్ శరీరంలో బరువు 21 గ్రాముల ఆత్మ / ఆత్మ లోకి ఏర్పరుచుకుంటాయి, చెప్పి ముగుస్తుంది.
సినిమా ఒక ట్యాగ్లైన్ 'మీరు ఎస్కేప్ లవ్ కాదు', ఫస్ట్ లుక్ పోస్టర్లు తో వస్తుంది మరియు టీజర్ ఆడియన్స్ .ఈ టీజర్ దృష్టిని సానుకూల స్పందనలు సామాజిక మీడియా మరియు యూట్యూబ్  లో నూతన ఉంది లాగిన.ప్రెకషకులను ఆకర్షిస్తుంది 


Sunday, 16 October 2016

జమునా రాణి గ మరీనా రెజినా!!

.                                
తెలుగు లో గత కొద్దీ కాలంగా వరుస సినిమాలో మెప్పిస్తున్న స్టార్ హీరోయిన్ గ ఎదుగుతున్న వారిలో రెజినా కూడా ఒకరు .తాజాగా ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కతున్న 'నక్షత్రం ' అనే పోలీస్  థ్రిల్లర్ లో డిఫరెంట్ రోల్ లో  కనిపించింది .ఈ సినిమాలో" జమునా రాణి " అనే జూనియర్ అర్ట్రిస్ట్ పాత్రలో కనిపిస్తుంది .సందీప్ కిషన్ ,సాయి ధర్మతేజ్ మెయిన్ రొలెస్ లీడ్ చేస్తున్నారు

పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ "ద్వారక" చిత్రం అఫిసియల్ ట్రైలర్ మీ కోసం !!

పెళ్లిచూపులు సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం "ద్వారక"ఈ చిత్రం ఆడియో వేడుకలు జరుపుకుంది.యమ్ శ్రీనివాస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రొడ్యూస్డ్ బై ప్రద్యుమ్న చంద్రపాటి మరియు గణేష్ పెనుబోతు మరియు ప్రెసెంటేడ్ బై ఆర్ బి చౌదరి అండర్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఈ సినిమాలో విజయ దేవరకొండ అండ్ పూజ ఝవేరి మెయిన్ రోల్ లీడ్ చేసారు .ప్రకాష్ రాజ్ మరియు పృథ్వి రాజ్ ముఖ్య పాత్రలు వహించారు .

Saturday, 15 October 2016

రన్వీర్ సింగ్ "Befikre" మూవీ అఫీషియల్ ట్రైలర్ వుడుదల అయింది ఎలా ఉందో చూసేయండి !!

రన్వీర్ సింగ్ మరియు వాణి కపూర్ జంట గా నటించిన"Befikre" సినిమా డిసెంబర్ 9 న మన ముందుకు రానుంది.ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు ,విశాల్ మరియు శేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో చూసేసేయండి !!

Friday, 7 October 2016

కార్తి "కాష్మోరా" చిత్రం ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!



హీరో కార్తి మరియు నయనతార జంట గా నటిస్తున్న "కాష్మోరా" చిత్రం భారి బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది, హిస్టారికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి గోకుల్  దర్శకత్వం వహించారు.సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.

సునీల్"ఈడు గోల్డ్ ఏహే" చిత్రం విడుదల అయింది ఈ చిత్రం ఎంత వరకు అలరించిందో చూద్దాం..

గత కొన్నాళ్లుగా చాలా నీరసంగా సాగిన హీరో సునీల్ కెరీర్ జూలై నెలాఖరున విడుదలైన ‘జక్కన’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాదించడంతో గాడిలో పడింది. దీంతో ప్రస్తుతం ఆయన తన మిత్రుడు వీరు పోట్ల డైరెక్షన్లో ‘ఈడు గోల్డ్ ఏహే’ చిత్రంలో నటించాడు. అలాగే మొదటిసారి ఓవర్సీస్ లో విడుదలవుతున్న సునీల్ సినిమా కూడా ఇదే.ఈ చిత్రం తాలూకు ట్రైలర్స్, ఆడియో బాగుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి చిత్రం ఎంత వరుకు అలరించిందో చూద్దాం..

దర్శకత్వం : వీరూ పోట్ల
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : సాగర్ మహతి
నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్...
కథ :
బంగార్రాజు (సునీల్) ఎవ్వరూ లేని ఓ అనాథ. నచ్చిన చోటల్లా పనిచేసుకుంటూ వెళ్ళే బంగార్రాజు ఎక్కడ పనిచేస్తే అక్కడ అతడి యజమానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజు వెంటపడుతుంటారు.
బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. ఓ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈడు గోల్డ్ ఎహేకి ప్రధాన బలమంటే ట్విస్ట్‌లనే చెప్పాలి. సినిమా ఫ్లోలో ఇంటర్వెల్‌ అప్పుడు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి.
హీరో సునీల్ ఎప్పట్లానే తన ఎనర్జీతో నటించేశాడు. కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, పృథ్వీ, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :
మూడు, నాలుగు బలమైన ట్విస్ట్‌ల చుట్టూ అల్లిన కథను పక్కనబెడితే, కట్టిపడేసే స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడమే ఈ సినిమాకు ప్రతికూలాంశం. ఆ ట్విస్ట్‌లు వచ్చే సందర్భాలు వాటికి ముందు సన్నివేశాలు మినహాయిస్తే మిగతా సినిమా అంతా బోరింగ్‌గానే నడిచింది. ఆ బోరింగ్ సన్నివేశాలను కూడా జాగ్రత్తగా రాసుకొని స్క్రీన్‌ప్లే రెడీ చేసి ఉంటే ఈడు గోల్డ్ ఎహే స్థాయి వేరేలా ఉండేది. అలా లేకపోవడం వల్లే పడుతూ, లేస్తూ, పడుతూ లేస్తూ నడిచింది. సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా బోర్ కొట్టినట్లే అనిపించింది.
ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకోవడాన్ని కూడా మైనస్‌గానే చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు. పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ కావాలని ఇరికించినట్లు అనిపించింది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు వీరూ పోట్ల విషయానికి వస్తే, ఒక కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను పెట్టుకొని వాటితో చేయాల్సిన మ్యాజిక్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే పకడ్బందీగా లేదు. అయినప్పటికీ ట్విస్ట్‌లన్నీ సినిమాగా బాగానే ఆకట్టుకుంటాయి. కొన్నిచోట్ల వీరూ పోట్ల మార్క్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది.
సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
‘ఈడు గోల్డ్ ఎహే’.. చెప్పుకోవడానికి మంచి కథ ఉండి, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా. పైన చెప్పిన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి ఏమీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. టైమ్‌పాస్ చేసేలా ఉంది, ట్విస్ట్‌లు బాగున్నాయి, అయితే ‘ఈ సినిమా గోల్డ్ ఎహే’ అనే స్థాయిలో అయితే లేదు.

ఓవరాల్ రేటింగ్:3.4/5


Wednesday, 5 October 2016

"నందమూరి కళ్యాణ్ రామ్ " ఇజం సినిమా యూనిట్ ఆడియో ఫంక్షన్ జరుపుకుంది సాంగ్స్ టీసర్ లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!!



నందమూరి కళ్యాణ్ రామ్,జగపతి బాబు,అధితి ఆర్య నటించిన "ఇజం" సినిమా టిసర్ విడుదల అయింది.ఈ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు .ఈ చిత్రం యూనిట్ ఆడియో ఫంక్షన్ జరుపుకుంది .కళ్యాణ్ రామ్ మరియు పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మీద భారి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం ప్రోమో సాంగ్స్ అలరిస్తున్నాయి.పటాస్ తరువాత మంచి ఫాం లో ఉన్న "కళ్యాణ్ రామ్ "ఈ చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు .ఈ చిత్రం 28 న విడుదల కాబోతోంది.ఈ చిత్రం ప్రోమోస్ ఎలా ఉన్నాయా మీరే చూడండి !!

Friday, 30 September 2016

జాన్ అబ్రహం "Force 2" ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!


జాన్ అబ్రహం,సోనాక్షి సిన్హా ,తాహిర్ రాజ్ భాసిన్ నటించిన "Force 2" చిత్రం ట్రైలర్ విడుదల అయింది .ఈ చిత్రానికి అభినయ్ దియో దర్శకత్వం వహిస్తున్నారు.నవంబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి!!

Thursday, 29 September 2016

వావ్!! "రన్బీర్ కపూర్" నటించిన Ae Dil Hai Mushkil చిత్రం లోని Channa Mereya సాంగ్ ఒక సారి చూసేయండి!!


రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న Ae Dil Hai Mushkil చిత్రం "అక్టోబర్ 28" న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తీసర్ మరియు సాంగ్స్ తీసర్ యుట్యూబ్ విడుదల అయిన 4 రోజులకే కోటి మందికి పైగా వ్యూస్ తో ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిత్రం కి ప్రముక రచయిత మరియు డైరెక్టర్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.ప్రీతం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ఎలా నటించారో చెప్పటం కంటే మీరే చూడండి!!

Tuesday, 27 September 2016

ప్రతి క్షణం పాటలు

 ఇంకా ప్రతి క్షణం పాటలు విషయానికి వస్తే పాటలు కూడా చాలా బాగా వినిపించారు .అలంటి పాటలు వినెదము రండి .

"జారింది జాబిలి సాంగ్ " మీకోసం !!





"మనసువినదులే పాట "ఇది చాలా హార్ట్ రీచింగ్ సాంగ్ వినండి ఎంజాయ్ చేయండి



ఒక" తీయని కానుక" ఇది చాలా రొమాంటిక్ సాంగ్ ఇందులో మనీష్ ,తేజస్విని అద్భుతంగా నటించారు .మరి అలంటి సాంగ్ చూడాలనివుందా ?? ఇంకెందుకు ఆలస్యం రండి చూసేదం .

"నందినీ నర్సింగ్ హామ్" చిత్రం ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!


"నందినీ నర్సింగ్ హామ్"టీసర్  విడుదల అయింది చూసేయండి

హీరో సుమంత్ "నరుడా డోనరుడా" సినిమా ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి!!


సుమంత్ మరియు పల్లవి సుబాష్ జంట గా నటించిన "నరుడా డోనరుడా" చిత్రం హిందీ మూవీ వికి డోనార్ రీమేక్.ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!

లేటెస్ట్ అప్ కమింగ్ టాలీవుడ్ మూవీ ట్రైలర్ లు మీ కోసం !!


Monday, 26 September 2016

తూతక్ తూతక్ తుతియా

అందాల తార తమ్మన ,డాన్సింగ్  స్టార్ ప్రేభుదేవా నటించిన సినిమా కేవలం తెలుగు వలకేనా అనిఅనుకుంటున్నారా?? కాదు ఈ సినిమా హిందీ లో కూడా రాబోతుంది "తూతక్  తూతక్  తుతియా"  అనే పేరుతో సో డోంట్ ఫీల్, బె హ్యాపీ .ఈ సినిమా పూజ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ ,శక్తి సాగర్ ప్రొడక్షన్మన మందికి రాబోతుంది .ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సోను సూదే ,ప్రొడ్యూసర్ విజయ్ .oct 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .   

సునీల్ "ఈడు గోల్డ్ ఎహే"చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి!!


సునీల్,సుష్మ రాజ్ మరియు రిచా పనై నటించిన"ఈడు గోల్డ్ ఎహే" సినిమా విడుదలకి సిద్దం అవుతోంది.ఈ సినిమా కి "వీరు పోట్ల" దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందించారు.ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి!!

"ప్రభుదేవా" అభినేత్రి చిత్రం తెలుగ అఫీషియల్ ట్రైలర్ యుట్యూబ్ లో వ్యూవర్స్ ముందుకు ఒచ్చింది ఎలా ఉందో మీరే చూడండి...


ప్రభుదేవా , తమాన్న ,అమీ జాక్సన్ మరియు సోనూ సూద్  నటిస్తున్న అభినేత్రి చిత్రం అక్టోబర్ 7 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది.ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది .ఈ చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి!!