పిజ్జా 2 థియేటర్ ట్రైలర్.రంజిత్ జైకొడి దర్శకత్వం.డి వెంకటేష్ నిర్మిస్తున్న.విజయ్ సేతుపతి ; గాయత్రియే నటించారు సామ్ .CS ద్వారా సంగీత.
Showing posts with label trailer reviews. Show all posts
Showing posts with label trailer reviews. Show all posts
Friday, 18 November 2016
తారాజువ్వలు మూవీ టీజర్ !!
తాజా తెలుగు సినిమా ట్రైలర్స్ తెలుగు ఫిలింనగర్ న 2016.తారాజువ్వలు మూవీ టీజర్ అడుగులు వేసింది . పెల్లి చూపులు కీర్తిని ప్రియదర్శి యశ్వంత్,, సౌమ్య, కోమల్, కార్తీక్ ఘంటసాల విశ్వనాథ్ ద్వారా సంగీతం.మహేష్ కత్తి దర్శకత్వం.నాగ మల్లారెడ్డి నిర్మించారు
జయము నిశ్చయంబురా సినిమా ట్రైలర్ మిరే చూసేయండి !!
జయము నిశ్చయంబురా సినిమా లో ఒక కమెడియన్ గ మన ముందుకు వచ్చి ఇపుడు హీరో గ ట్రై చేస్తున్నాడు . ఈ సినిమా ఎన్ కె ఆర్ ఫిలిం పయిన నిర్మాత శివ రాజ్ కనుమూరి సతీష్ కనుమూరి . ఒక పని ఏది చేయాలని మనకి మనమీద విశ్వాసం ఉండాలనేది ఈ సినిమా కాన్సెప్ట్ . ఒక నిరుపేద అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చి వాలా వురి ట్రాన్స్ఫర్ కోసం ఎన్ని కసటలు పడదో ఎనేది ఈ సినిమాలో చూపించారు .
Wednesday, 2 November 2016
సాహసం శ్వాసగా సాగిపో న్యూ తెరేటికల్ ట్రైలర్ వచ్చేసింది మిరే చూసేయండి !!
సాహసం శ్వాసగా సాగిపో అంటూ మన ముంది కి మల్లి వచ్చిన నాగ చైతన్య .ఒక్కపుడు ఇందులో ఒకపాట బాగా ప్రజలను అక్కటుకుంది అలంటి పాటలోని సినిమా ట్రైలర్ మల్లి కొత్తది మిరే చూడడండి !!
Sunday, 16 October 2016
పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ "ద్వారక" చిత్రం అఫిసియల్ ట్రైలర్ మీ కోసం !!
పెళ్లిచూపులు సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం "ద్వారక"ఈ చిత్రం ఆడియో వేడుకలు జరుపుకుంది.యమ్ శ్రీనివాస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రొడ్యూస్డ్ బై ప్రద్యుమ్న చంద్రపాటి మరియు గణేష్ పెనుబోతు మరియు ప్రెసెంటేడ్ బై ఆర్ బి చౌదరి అండర్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఈ సినిమాలో విజయ దేవరకొండ అండ్ పూజ ఝవేరి మెయిన్ రోల్ లీడ్ చేసారు .ప్రకాష్ రాజ్ మరియు పృథ్వి రాజ్ ముఖ్య పాత్రలు వహించారు .
హీరో నిఖిల్ "ఎక్కడికి పోతావు చిన్నవాడ" సినిమా తిసర్ విడుదల చేశారు మరి ఎలా ఉందో చూసేయండి!!
నిఖిల్,హేబ్భ పటేల్ మరియు నందిత శ్వేతా ప్రధాన పాత్రలు పోషిస్తున్న "ఎక్కడికి పోతావు చిన్నవాడ" చిత్రం ఈ నవంబర్ లో విడుదల అవటానికి సిద్దం అయింది. కార్తికేయ సినిమా విజయం తరువాత మంచి ఫాం లో ఉన్న నిఖిల్ ఈ చిత్రం మీద చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఈ చిత్రానికి వి ఆనంద్ దర్శకత్వం వహించారు మరియు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.మరో కార్తికేయ లాగా అనిపించే ఈ చిత్రం తిసర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరి ఒక సారి చూసేయండి!!
Subscribe to:
Comments (Atom)



