Showing posts with label bollywood. Show all posts
Showing posts with label bollywood. Show all posts

Wednesday, 26 October 2016

"హ్రితిక్ రోషన్" KAABIL అఫీషియల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి !!

హ్రితిక్ రోషన్ మరియు యామి గోతం జంట గా నటించిన KAABIL చిత్రం జనవరి 26 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది.సంజయ్ గుప్త దర్శకత్వం హ్రితిక్ రోషన్ హీరో గా తెరకేకుతున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి !!

Thursday, 20 October 2016

ఆమిర్ ఖాన్" దంగల్ " చిత్రం ధియేటర్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి !!

మహావీర్ సింగ్ మరియు అతని ఇద్దరు కూతుర్లు గీత ,బబిత ఫోగాట్ జీవిత చరిత్ర ఆధారం చేసుకుని తెరకేకించిన చిత్రం"దంగల్"ఆమిర్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు, ఈ చిత్రం డిసెంబర్ 23 న మన ముందుకు రానుంది.ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి !!

Saturday, 15 October 2016

రన్వీర్ సింగ్ "Befikre" మూవీ అఫీషియల్ ట్రైలర్ వుడుదల అయింది ఎలా ఉందో చూసేయండి !!

రన్వీర్ సింగ్ మరియు వాణి కపూర్ జంట గా నటించిన"Befikre" సినిమా డిసెంబర్ 9 న మన ముందుకు రానుంది.ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు ,విశాల్ మరియు శేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో చూసేసేయండి !!

Monday, 3 October 2016

"Anna " ట్రైలర్ విడుదల అయింది అది ఎలా ఉందో మీరే చూడండి !!



బహుశా "అన్నా హజారే " తెలియని వ్యక్తి ఉండరేమో సామజిక ఉద్యమ నేత అయిన "అన్నా హజారే" జీవిత చరిత్ర ఆధారం గా తెరకేకుతున్న  "Anna" చిత్రానికి Shashank Udapurkar  దర్శకత్వం వహించారు.ఈ చిత్రం అక్టోబర్ 14 న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి !!

Friday, 30 September 2016

జాన్ అబ్రహం "Force 2" ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!


జాన్ అబ్రహం,సోనాక్షి సిన్హా ,తాహిర్ రాజ్ భాసిన్ నటించిన "Force 2" చిత్రం ట్రైలర్ విడుదల అయింది .ఈ చిత్రానికి అభినయ్ దియో దర్శకత్వం వహిస్తున్నారు.నవంబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి!!

Thursday, 29 September 2016

వావ్!! "రన్బీర్ కపూర్" నటించిన Ae Dil Hai Mushkil చిత్రం లోని Channa Mereya సాంగ్ ఒక సారి చూసేయండి!!


రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న Ae Dil Hai Mushkil చిత్రం "అక్టోబర్ 28" న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తీసర్ మరియు సాంగ్స్ తీసర్ యుట్యూబ్ విడుదల అయిన 4 రోజులకే కోటి మందికి పైగా వ్యూస్ తో ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిత్రం కి ప్రముక రచయిత మరియు డైరెక్టర్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.ప్రీతం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ఎలా నటించారో చెప్పటం కంటే మీరే చూడండి!!

Monday, 26 September 2016

తూతక్ తూతక్ తుతియా

అందాల తార తమ్మన ,డాన్సింగ్  స్టార్ ప్రేభుదేవా నటించిన సినిమా కేవలం తెలుగు వలకేనా అనిఅనుకుంటున్నారా?? కాదు ఈ సినిమా హిందీ లో కూడా రాబోతుంది "తూతక్  తూతక్  తుతియా"  అనే పేరుతో సో డోంట్ ఫీల్, బె హ్యాపీ .ఈ సినిమా పూజ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ ,శక్తి సాగర్ ప్రొడక్షన్మన మందికి రాబోతుంది .ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సోను సూదే ,ప్రొడ్యూసర్ విజయ్ .oct 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .   

Sunday, 25 September 2016

ఎమ్ ఎస్స్ జి-ది వారియర్ లయన్ హార్ట్


ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దెశం సమాజంలో మహిళను  ఎలా గౌరవించాలి .హాకీకత్  ఎంటర్టైన్మెంట్  పీప్ట్  ల్టీడ్  వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.గురుమీత్   రామ్  రహీమ్  గరే ఈ సినంలో హీరో మరియు దర్శకుడు కూడా ,ఇందులో .గురుమీత్   రామ్  రహీమ్ ఈ మెయిన్ రోల్ లీడ్ చేస్తున్నారు ఒక యోధుడిగా .డేరా  సంచా  సాయుధ  చీఫ్ గరే ఈ  గురుమీత్  రామ్  రహీమ్ గారు ఈ సినిమాలో మెయిన్ రోల్ లీడ్ చేస్తుంది.ఈ సినిమా oct 7 న మన ముందుకి రాబోతుంది.
  

మీరజ్య (డేర్ తో లవ్ )




ఇది "ది  లెజెండ్  అఫ్  మీర్జా  సాహిబాన్ "జానపద కథ స్ఫూర్తి ఆధారంగా తీసిన సినిమా .సమయానికి అనుగుణంగా మీరజ్య అనేది ఒక ఆక్షన్ రొమాన్స్ సినిమా .ఈ సినిమాకి డైరెక్టర్ ఓంప్రకాష్ మెహ్రా ,రచయిత గులిజార్ ,సంగీతం శంకర్ మహదేవన్ మరియు ఎహసాన్ నూరని .రాజస్థాన్ నాగరికత అనుకుణంగా తీసుకుని ఈ సినిమా తీయబడింది .ఇందులో హర్షవర్ధన్ కపూర్ ,సైయామి ఖేర్ ముఖ్య పాత్రా వహించారు .యాక్ట్ 7 న మన ముందుకి రాబోతుంది .ఈ సినిమాలో ప్రీతి ఒకటి(రొమాన్స్ ,మ్యూజిక్ ,లోయాక్షన్ లో సీన్స్ )  చాలా క్లియర్ గ తీశారు .ఏ సినిమా మొత్తం ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల మధ్య జరుగుతుంది .ఇంకా తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలిసిందే .

Friday, 23 September 2016

(లవ్ డే )ప్యార్ క దిన్


మన కధనం  ప్రకారం ఫ్రెండ్ మంచివాడ ? చెడ్డ వాడ   చూడం కాదు  . .ఆ ఫ్రెండ్ కి నిజాయితీ ఉందాలేదా అని చూస్తాం అంతే ,అలాంటి ఫ్రెండ్ షిప్ ఓరియెంటెడ్ మూవీ ఈ "లవ్ డే ".  ఆ జాజ్ ఖాన్ ,సాహిల్ ఆనంద్,హరీష్ నగర్ ఈ సినిమాలో మెయిన్  రోల్ లీడ్ చేసారు .ముగ్గురు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కలిసి జీవితం కొనసాగిస్తున్నారు .ఆలా ఉండగా వాళ్ళు సినిమా తీయాలనుకుంటారు .కానీ చేతిలో రూపాయి కూడా ఉండదు .ఇది ఒక కామెడీ ఓరియెంటెడ్ మూవీ ,ఫ్రెండ్స్ చివరివరకు కలిసివుంటారా ??సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగుస్తోందా లేదా తెలియాలంటే ఈ oct 7 రిలీజ్ అవుతుంది సో వెయిట్ అండ్ వాచ్ ఇట్ !! ఎంజాయ్ ఇట్!!

గేమ్ అఫ్ డెత్ స్టార్ట్స్(3rd November)

ఇది రొటీన్ స్టోరీ నే ,ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అలాగే ఒకరోజు ఒక బంగలోకి స్పెండ్ చేయడానికి వెళ్తారు .ఇకాడనుచే కథ మొదలవుతుంది .ఫ్రెండ్స్ అందరూ ఒక్కఓకరుగా చనిపోతుంటూ వస్తారు .కానీ ఇది ఒక మిస్టరీ సినిమా .సో ఎలా చనిపోతున్నారూ ఎవరు చంపుతున్నారో తెలియదలంటే ఈ సినిమా చుడాలిసిందే .ఈ సినిమా కోసం వెయిట్ చేయాలిసిందే .ఈ సినిమా ఒక థ్రిల్లర్ ,ఫ్రెంషిప్, లవ్ అండ్ మిస్టేక్స్ చూపిస్తుంది .సస్పెన్స్ థ్రిల్లెర్స్ కి ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది .ఈ సినిమా 30 సేఫ్ న మన ముందుకు రాబోతుంది .

"మహేంద్ర సింగ్ ధోని" జీవితం లో జరిగిన కొన్ని సంగటనలని ఆధారం చేసుకుని తీసిన సినిమా "M.S.Dhoni-The untold story" ట్రైలర్ ఎలా వుందో మీరే చూడండి!!


"మహేంద్ర సింగ్ ధోని" జీవితం లో జరిగిన కొన్ని సంగటనలని ఆధారం చేసుకుని తీసిన సినిమా "M.S.Dhoni-The untold story"నీరజ్ పాండే ఈ సినిమా కిదర్శకత్వం వహిస్తున్నారు.సెప్టెంబర్ ౩౦ న ఈ చిత్రం విడుదల కాబోతోంది.ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి!!

"MSG the warrior lionheart"చిత్రం MSG సిరీస్ లో ఒచ్చే 3 వ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి!!

"MSG the warrior lionheart" చిత్రం ట్రైలర్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.

వావ్!! "రన్బీర్ కపూర్" నటించిన Ae Dil Hai Mushkil చిత్రం ట్రైలర్ ఎలా వుందో మీరే చూడండి!!




రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న Ae Dil Hai Mushkil చిత్రం "అక్టోబర్ 28" న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తీసర్ మరియు సాంగ్స్ తీసర్ యుట్యూబ్ విడుదల అయిన 4 రోజులకే కోటి మందికి పైగా వ్యూస్ తో ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిత్రం కి ప్రముక రచయిత మరియు డైరెక్టర్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.ప్రీతం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ట్రైలర్ చెప్పటం ఎందుకు మీరే చూసేయండి!!

Thursday, 22 September 2016

అజయ్ దేవగన్ "పర్చేడ్" సినిమా ఆఫీసియల్ ట్రైలర్ 23 న చిత్రం విడుదల!!

అజయ్ దేవగన్ సమర్పిస్తున్న "పర్చేడ్" చిత్రం సెప్టెంబర్ 23 న విడుదల కాబోతోంది , ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో మీరే చూడండి!!

Monday, 19 September 2016

వావ్..హర్షవర్దన్ కపూర్ నటించిన Mirzya చిత్రం ట్రైలర్ చూడండి!!

మీర్జా పురాణం యొక్క జానపద కథ స్ఫూర్తితో - Sahiban, MIRZYA సమకాలీన కాలంలో జరిగింది పురాణ చర్య శృంగారం ఉంది. సినిమా రాజస్థాన్ యొక్క దృష్టి సంపన్నంగా భూభాగంపై ఉన్నతమైన డ్రామా చర్య ప్యాక్ సన్నివేశాలు నిండి గడిచేకొద్దీ, లడఖ్ విస్మయం-స్పూర్తినిస్తూ భూభాగంలో జానపద ఊహాజనితమైన విశ్వం మెరుస్తుంది విరుద్ధంగా ఉండేది.ట్రైలర్ మీరే చూడండి!!

అజయ్ దేవగన్ నటించిన" శివాయ్"చిత్రం ట్రైలర్ చూడండి!!

అజయ్ దేవగన్,సయ్యేషా,ఇరిక కార్,అబిగాలి ఎమెస్,విర దాస్,గిరీష్ కర్ణాడ్,సౌరభ్ శుక్లా  ప్రధాన పాత్రలు పోషిస్తున్న శివాయ్ చిత్రం అక్టోబర్ నెల 28 న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రానికి" అజయ్ దేవగన్ "దర్శకత్వం కూడా వహించటం విశేషం.ఈ చిత్రం ట్రైలర్ మీరే చూడండి!!


"రితేష్ దేష్ముఖ్" నటించిన బంజో(banjo) చిత్రం ట్రైలర్ మీరే చూడండి!!

రితేష్ దేష్ముఖ్ మరియు నర్గిస్ ఫఖ్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్న Banjo చిత్రం ఈ నెల 23 న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రానికి" రవి జాధవ్" దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ట్రైలర్ మీరే చూడండి!!

వావ్!! "రన్బీర్ కపూర్" నటించిన Ae Dil Hai Mushkil చిత్రం తీసర్...

రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న Ae Dil Hai Mushkil చిత్రం "అక్టోబర్ 28" న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తీసర్ మరియు సాంగ్స్ తీసర్ యుట్యూబ్ విడుదల అయిన 4 రోజులకే కోటి మందికి పైగా వ్యూస్ తో ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిత్రం కి ప్రముక రచయిత మరియు డైరెక్టర్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.ప్రీతం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.ఈ చిత్రం లో రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ పోటి పడి మరీ నటించి వుంటారు అని చెప్పుకోవచు ,ఇప్పటికే ఈ చిత్రం యొక్క సంగీతం జనాధరణ పొందింది.ఈ చిత్రం యొక్క తీసర్ మీరే చూడండి!!


Ae Dil Hai Mushkil ఫుల్ వీడియో సాంగ్ చూడండి....

వావ్!! "రన్బీర్ కపూర్" నటించిన Ae Dil Hai Mushkil చిత్రం లోని Bulleya సాంగ్ ఫస్ట్ లుక్ తీసర్...

రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న Ae Dil Hai Mushkil చిత్రం "అక్టోబర్ 28" న విడుదల కి సిద్దం అవుతోంది.ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ తీసర్ మరియు సాంగ్స్ తీసర్ యుట్యూబ్ విడుదల అయిన 4 రోజులకే కోటి మందికి పైగా వ్యూస్ తో ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిత్రం కి ప్రముక రచయిత మరియు డైరెక్టర్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.ప్రీతం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.రన్బీర్ కపూర్,ఐశ్వర్య రాయి,అనుష్క శర్మ ఎలా నటించారో చెప్పటం కంటే మీరే చూడండి!!