"ప్రభుదేవా" అభినేత్రి చిత్రం తెలుగ అఫీషియల్ ట్రైలర్ యుట్యూబ్ లో వ్యూవర్స్ ముందుకు ఒచ్చింది ఎలా ఉందో మీరే చూడండి...
ప్రభుదేవా , తమాన్న ,అమీ జాక్సన్ మరియు సోనూ సూద్ నటిస్తున్న అభినేత్రి చిత్రం అక్టోబర్ 7 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది.ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది .ఈ చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి!!
No comments:
Post a Comment