సునీల్ "ఈడు గోల్డ్ ఎహే"చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో మీరే చూడండి!!
సునీల్,సుష్మ రాజ్ మరియు రిచా పనై నటించిన"ఈడు గోల్డ్ ఎహే" సినిమా విడుదలకి సిద్దం అవుతోంది.ఈ సినిమా కి "వీరు పోట్ల" దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందించారు.ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి!!
No comments:
Post a Comment