Wednesday, 5 October 2016

"నందమూరి కళ్యాణ్ రామ్ " ఇజం సినిమా యూనిట్ ఆడియో ఫంక్షన్ జరుపుకుంది సాంగ్స్ టీసర్ లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!!



నందమూరి కళ్యాణ్ రామ్,జగపతి బాబు,అధితి ఆర్య నటించిన "ఇజం" సినిమా టిసర్ విడుదల అయింది.ఈ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు .ఈ చిత్రం యూనిట్ ఆడియో ఫంక్షన్ జరుపుకుంది .కళ్యాణ్ రామ్ మరియు పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మీద భారి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం ప్రోమో సాంగ్స్ అలరిస్తున్నాయి.పటాస్ తరువాత మంచి ఫాం లో ఉన్న "కళ్యాణ్ రామ్ "ఈ చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు .ఈ చిత్రం 28 న విడుదల కాబోతోంది.ఈ చిత్రం ప్రోమోస్ ఎలా ఉన్నాయా మీరే చూడండి !!

No comments:

Post a Comment