జీవితం అనే పాయనుమ్ లో ఎన్నో వడిదుకులు వస్తాయ్ అవి పేరెంట్స్ వాలా అవచు ప్రేమిచిన అమ్మాయి వాలా కావచ్చు రీసన్స్ ఏదయినప్పటికీ మనుమఁ అన్ని ఎదురుకుని జీవించాలి .మల్లి మన పెదవులు తాతలు ఇంకెవరైనా ఏది చూపిన వినాలి ఎందుకంటే వాలు మనకి వచ్చిన కష్టాలు ప్రేమలు అన్ని అనుభవించేసుంటారు కాబట్టి వాలు ఏమి చూపిన వినాలి వింటే మన జీవితం మంచి పోసిషన్ లో ఉంటాం వాలు చెపింది కోటేయకూడదు ముఖ్యం గ ప్రేమలో ఓడిపోయామని బాధ పడకుండా ముందుకు సాగిపోవాలి అంతేగాని అక్కడే ఆగిపోయి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు . మే బె అంతకన్నా మంచి అమ్మాయి మన లైఫ్ లోకి రాబోతుందేమో అని అనుకోవాలి ఇలాంటి ఎన్నో మంచి మాటలు వున్నాయి ఈ షార్ట్ ఫిలిం లో మేరె చుడండి .




No comments:
Post a Comment