హీరో కార్తి మరియు నయనతార జంట గా నటిస్తున్న "కాష్మోరా" చిత్రం భారి బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది, హిస్టారికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు.సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.
Friday, 7 October 2016
కార్తి "కాష్మోరా" చిత్రం ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూసేయండి!!
హీరో కార్తి మరియు నయనతార జంట గా నటిస్తున్న "కాష్మోరా" చిత్రం భారి బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది, హిస్టారికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు.సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment