హ్రితిక్ రోషన్ మరియు యామి గోతం జంట గా నటించిన KAABIL చిత్రం జనవరి 26 న విడుదల అవటానికి సిద్దం అవుతోంది.సంజయ్ గుప్త దర్శకత్వం హ్రితిక్ రోషన్ హీరో గా తెరకేకుతున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి !!




No comments:
Post a Comment