Sunday, 2 October 2016

అసలు ప్రేమ అంటే ఏంటి ఎలా పుడుతుంది? ప్రేమ కి చావు ఉండదు అంటారు మరి ప్రేమ ఒకరి నుంచి ఇంకొకరికి మారుతుందా లేదా మీరే తెలుసుకోండి!!



మనం ప్రేమ గురించి చాల సినిమాలలో చూసాం చాలా పుస్తకాలలో చదివాం కానీ మనకి ఎప్పటికి ప్రేమ విషయం లో కన్ఫ్యూషన్ తప్ప క్లారిటీ రాలేదు .ప్రేమ కి చావు లేదని కుందరు ప్రేమ ఒక మధురానుబుతి అని మరి కుందరు.ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని మరి కొందరు.ప్రేమ బాధ ని మిగులుస్తుంది అని మరికొందరు .ప్రేమ ఒకరి మీద నుంచి మరొకరికి మరలుతుందా .అసలు ప్రేమ కి నిర్వచనం ఏంటి? జీవితం లో పెళ్ళికి ముందు ప్రేమ మరియు పెళ్ళి తర్వాత ప్రేమ కి తేడా ఏంటి? హ హ ప్రేమ గురించి ప్రపంచం లో ఎవరిలో క్లారిటీ లేదు కాబట్టే ప్రేమ సినిమాలు వస్తూనే వున్నాయి మనం చూస్తూనే ఉన్నాం.అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఆ ప్రేమ ఒకో రకం గా అర్ధం అవుతుంది".తనవి" లఘు చిత్రం లో ప్రేమ కి నిర్వచనం ఏం చెప్పారో మీరే చూడండి...

No comments:

Post a Comment