నాని మరియు అనూ ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీ నటించిన చిత్రం" మజ్ను" ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రా నుంది .ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూర్చారు.విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదల అయి మంచి ఆధరణ పొందాయి.ఈ చిత్రం ట్రైలర్ మరియు సాంగ్స్ ఫస్ట్ లుక్ మీ కోసం...
"మజ్ను " సినిమా బ్యాక్ టో బ్యాక్ సాంగ్స్ టిసర్లు మీ కోసం...




No comments:
Post a Comment