నిఖిల్,హేబ్భ పటేల్ మరియు నందిత శ్వేతా ప్రధాన పాత్రలు పోషిస్తున్న "ఎక్కడికి పోతావు చిన్నవాడ" చిత్రం ఈ నవంబర్ లో విడుదల అవటానికి సిద్దం అయింది. కార్తికేయ సినిమా విజయం తరువాత మంచి ఫాం లో ఉన్న నిఖిల్ ఈ చిత్రం మీద చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఈ చిత్రానికి వి ఆనంద్ దర్శకత్వం వహించారు మరియు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.మరో కార్తికేయ లాగా అనిపించే ఈ చిత్రం తిసర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరి ఒక సారి చూసేయండి!!




No comments:
Post a Comment