Monday, 3 October 2016

అసలు సుధాకర్ కి పవన్ కళ్యాణ్ సంబంధం ఎటు వంటిది ??


కమెడియన్ సుధాకర్ గుర్తున్నారా? అదే అంది హిట్లర్ ,సూర్యవంశం ,సుస్వాగతం  ఇలా చాలా సినిమాల్లో ఎంత కామెడీ చేసి మనల్ని ఫుల్ గ నవ్వించారు .గత కొంత కాలం అతను ఎం అయ్యాడో అనే న్యూస్ కూడా సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది విషయం కూడా చెప్పాడు 
రీసెంట్ గ ఫ్రాంక్ల్య్ విత్ టి ఎన్ ఆర్ లో సుధాకర్ గారి ఇంటర్వ్యూ వచ్చింది అందులో భాగంగా సుధాకర్ గారిని మెగా ఫ్యామిలి  గురించి ,బాలకృష్ణ గారి గురించి అడగడం జరిగింది.,ఇలా సినిమాలో జరిగిన సంగతులు ఆయన చెప్పారు ఇంకెందుకు రండి వినేదం !! అసలు సుధాకర్ కి పవన్ కళ్యాణ్ సంబంధం   ఎటు వంటిది ??

No comments:

Post a Comment