"వంగవీటి మోహన్ రంగ" గారి జీవిత చరిత్ర ఆధారం గా తెరకేకనున్న వంగవీటి చిత్రం రామ్ గోపాల్ వర్మ భారి బడ్జెట్ తో తెస్తున్నారు.ఇప్పటికే తెలుగు లో వంగవీటి తన ఆఖరి చిత్రం అని రాంగోపాల్ వర్మ చెప్పినప్పటికీ .గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ తరవాత వెలుగు చూసిన వాస్తవాలని చూసి మరొక చిత్రం నయీం మీద తీస్తా అని ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.30 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నా అని వర్మ చెప్పటం జరిగింది.రాజకీయ వొత్తిడి నెలకున్న నేపద్యం లో అసలు ఈ చిత్రం లో వర్మ ఏం చూపిస్తాడు అనే ఉత్కంట అందరిలో నెలకొంది .ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో మీరే చూసేయండి !!
Sunday, 2 October 2016
"రాంగోపాల్ వర్మ" వంగవీటి చిత్రం ట్రైలర్ విడుదల అయింది మరి అది ఎలా ఉందో చూసేయండి !!
"వంగవీటి మోహన్ రంగ" గారి జీవిత చరిత్ర ఆధారం గా తెరకేకనున్న వంగవీటి చిత్రం రామ్ గోపాల్ వర్మ భారి బడ్జెట్ తో తెస్తున్నారు.ఇప్పటికే తెలుగు లో వంగవీటి తన ఆఖరి చిత్రం అని రాంగోపాల్ వర్మ చెప్పినప్పటికీ .గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ తరవాత వెలుగు చూసిన వాస్తవాలని చూసి మరొక చిత్రం నయీం మీద తీస్తా అని ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.30 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నా అని వర్మ చెప్పటం జరిగింది.రాజకీయ వొత్తిడి నెలకున్న నేపద్యం లో అసలు ఈ చిత్రం లో వర్మ ఏం చూపిస్తాడు అనే ఉత్కంట అందరిలో నెలకొంది .ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో మీరే చూసేయండి !!
Labels:
tollywood
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment