జయము నిశ్చయంబురా సినిమా లో ఒక కమెడియన్ గ మన ముందుకు వచ్చి ఇపుడు హీరో గ ట్రై చేస్తున్నాడు . ఈ సినిమా ఎన్ కె ఆర్ ఫిలిం పయిన నిర్మాత శివ రాజ్ కనుమూరి సతీష్ కనుమూరి . ఒక పని ఏది చేయాలని మనకి మనమీద విశ్వాసం ఉండాలనేది ఈ సినిమా కాన్సెప్ట్ . ఒక నిరుపేద అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చి వాలా వురి ట్రాన్స్ఫర్ కోసం ఎన్ని కసటలు పడదో ఎనేది ఈ సినిమాలో చూపించారు .




No comments:
Post a Comment