కావ్య ఒకసారి చెప్పవే షార్ట్ ఫిలిం ఇట్స్ పెయిన్ ఫుల్ స్టోరీ ఒక మాట నోట్లో నుచి చాల త్వరగా వస్తది కానీ అది చాలాకాలం బాధపెడుతోంది . మనం ఇష్టపడిన కొన్ని సార్లు ఇష్టపడినటు చెపాలిసివస్తుంది . బై ది వే లవ్ లో ఎవరు హెల్ప్ చేయకూడదు ఎవరి లవ్ అండ్ లవ్ స్టోరీ వాళ్లదే ఫ్రెండ్స్ కి లవ్ లో హెల్ప్ చేసేటపుడు వుంటది ప్రేమిచిది ఒకడైతే కష్టాలు ఇంకొకడివి అంటూ ఉంటాయి ప్రేమలో . బట్ అమ్మాయలు ప్రేమిచన అబ్బాయిలతో మాత్రం పదే పదే చేపించిసుకోవాలనిపిస్తది ఐ లవ్ యూ అని ఎన్ని సార్లయినా ఇలాంటి మరిన్ని విషయాలకు చుడండి ఈ షార్ట్ ఫిలిం .




No comments:
Post a Comment