Wednesday, 16 November 2016

లవ్ రాక్షషి షార్ట్ ఫిలిం మిరే చూసేయండి !!

అబ్బాయలు జాతకాల  పిచ్చి ఉంటదని తెలుసు . కానీ అమ్మాయలకుకూడాన . ఇన్ కేసు అమ్మాయిలకు ఉంటే వాలా లైఫ్ ఎలా వుంటది . అనేదే ఈ షార్ట్ ఫిలిం లో చూపిస్తారు . పెళ్ళిచూపులో అమ్మాయలు అబ్బాయల బిహేవియర్ చుడాలిగాని మనమే వాలు ఏ రాసి నక్షత్రం కాబట్టి వీలు ఎలా వుంటారు అని మనుమఁ ఓవర్ ఎక్సపెక్టషన్స్ పెట్టుకోకూడదు అబ్బాయలమీద అండ్ ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత ప్రేమిచాడో చుడాలిగాని తాను నాకు ఈ రాశికి తిను సెట్ అవదు అని రిజెక్ట్ చేయకూడదు అని తెలుసుకోవాలి అమ్మాయలు . 

No comments:

Post a Comment