Showing posts with label short films. Show all posts
Showing posts with label short films. Show all posts

Friday, 9 December 2016

పోష్ పారిస్ ఎపిసోడ్ 9 వచ్చేసింది మిరే చూసేయండి !!

అమ్మాయలు పార్లోర్ కి పోతే అక్కడే ఉండిపోతురు అలానే అక్కడ కలలుకూడా కన్ టున్నారు మీకు తెలుసా ?? అదే ఈ పోష్ పోరులో చేసారు మల్లి ఆ కులాలు ఎక్కడ నేరెవరతాయో అని టెన్షన్ తో వేలం చేసారో మిరే చూసేయండి 

Wednesday, 30 November 2016

పోష్ పారిస్ న్యూ ఏపీసీడ్ 8 రిలీజ్ అయింది మిరే చుడండి !!

ప్రతి మనిషి ఈ కోరిక నెరవేలన వెంటనే గుర్తొచ్చేది దేవుడు . అలాగే ఉండగా ఒక అమ్మాయి వాలా అన్నయ్యని లవ్ చేస్తుదని తెలిస్తే అది ఆ అమ్మాయి ఫ్రెండ్ చెప్తే ఎలా ఉంటది . అలాగే మనలని ఎవరైనా ఏడిపిస్తే పెర్ఫయంఎస్ తో కళ్ళలోకి కొడతాం .పెర్ఫ్యూమ్ తో కాల్పులు జరపచ్చ ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే చుడండి ఈ పోష్ గర్ల్స్ 

Wednesday, 23 November 2016

నేను న గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 2 మిరే చూసేయండి !!

నేను న గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 2 లో మనుమఁ ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వాలే బాగా హర్ట్ చేస్తారు కదా కార్తీక్ తో టూ ఇయర్స్ లవ్ స్టోరీ నడిపి చివరకు శృతికి  వేరే మ్యాచ్ రాగానే తనతో వెళ్ళిపోడానికి డిసైడ్ ఐడి  అపుడు మరి కార్తీక్ పరిస్థితి ఏంటి మరి ఏమయిపోవాలి ఈ లోకంలో ట్రూ గ లవ్ చేసేవాళ్లకి నో వేల్యూ టైం పాస్ చేసేవాలనే ఈ అమ్మాయలు ప్రేమిస్తూ ఉంటారు . అ నెక్స్ట్ మనుమఁ దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతం వర్క్ కారియర్ రొండు దిస్తుర్బ్ అవుతావుంటాయని సో మన జీవితం ఎన్ని యాతనలు వచ్చిన మనమే లీడ్ చేయాలి ఇంకా మరిన్ని విషయాల కోసం చుడండి ఈ షార్ట్ ఫిలిం 

నేను న గర్ల్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం ఎపిసోడ్ 1 మిరే చూసేయండి !!

నేను న గర్ల్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం లో ఒక అమ్మాయి కోసం ఒక్క అబ్బాయి ఎంత తపన పడుతున్నారో చూపించారు . బై ది వే ఏ విషయమొలయిన మనకన్నా మన పక్కవాళకే ఎక్కువ ఇంటరెస్ట్ ఉంటది మన మీద గర్ల్ పీఎండీ ని మీట్ అవుతునం అంటే ఇంకా ఎలా కలిసిసావ్ ఏమి జరిగింది అలానే అడుగుతా ఉంటారు . ఆఫీస్ లో నెమో ఏవో సాకులు చెప్తూ లీవ్ తీసుకుంటాం అది బాస్ కి తెలిసిపోతే ఎలా ఉంటది అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కలుస్తా అని కలకవకపోతూ మల్లి రెస్టుగారంటీ లో వేరే అబ్బాయితో కనిపిస్తే ఎలా ఉంటది ఏమి జరిగిందో మిరే చూసేయండి 

పోష్ పారిస్ న్యూ ఏపీసీడ్ 7 రిలీజ్ అయింది మిరే చుడండి !!

రూమ్ వికెట్ చేసినపుడు మనకు బాయ్ ఫ్రెండ్  ఏ గతి . అలానే అదే ఆ టైం లో అమ్మ వస్తే రూమ్ లో ఫ్రెష్ అప్ అవడానికి అపుడు తన బాయ్ ఫరెండ్ తో ఎలా మ్యారేజ్ కి ఒప్పించాలి అనేది ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు . 

Sunday, 20 November 2016

ఎదలో మావునం షార్ట్ ఫిలిం మిరే చూసేయండి !!

ఎదలో మావునం షార్ట్ ఫిలిం లో మీరు లవ్ లో ఉన్నారా ఎలా ప్రొపొసె చేయాలా తెలియడం లేదా డోంట్ వెయిట్ ఫాస్ట్ గ చేసేయండి మల్లి అమ్మాయికి ఫిక్స్ అయితే మనుమఁ క్రై చేయాలి అంమ్యాలు లవ్ చేశా అని చెప్పారు మనమే చెప్పాలి వాళ్లకి కోపం వచ్చిన మనమే బ్రతిమిలాడాలి ఏంటో ఈ జెంట్స్ జీవితం సో మనమే ఎక్ష్ప్రెస్స్ చేసి మనకు నచ్చిన లైఫ్ పట్ణర్ ని మనమే చూసే చేసుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీ గ ఉంటది .