బాచలరిజం షార్ట్ ఫిలిం లో కళ్యాణ్ రామ్ గారు గెస్ట్ రోల్ ప్లే చేసారు అసలు బాచిలర్ కష్టాలు ఎన్నో కదా స్టార్టింగ్ విత్ రూమ్ క్లీన్ చేసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అటు సమె టైం టైం ఆ రూమ్ లో ఫ్రండ్ కూడా ఉంటే .ఫ్రెండ్స్ కూడా వస్తే పార్టీ అని రూమ్ క్లీనింగ్ కె చచ్చిపోతాం అవని క్లీన్ చేసి ఆఫీస్ కిలేసరికి నీరసం వస్తది నెక్స్ట్ మల్లి రూమ్మేట్ వాలా ఫ్రెండ్స్ వచ్చి ఉంక్లీన్ గ ఉంచితే రూమ్ మల్లి అన్ని క్లీన్ చేసుకుంలేక చసిపోతాంమల్లి ఆ ఫ్రండ్ రూమ్ మాటే కి బాయ్ ఫ్రెండ్ ఉంటె వాడు వస్తే నైట్ టైమ్స్ ఇంకో అమ్మాయి వేరే హోమ్ లో ఉండాలి ఎలాంటి ఎన్నో బాచిలర్ లైఫ్ కసతలు మనుమఁ ఏ మూవీ లో చూడచ్చు .




No comments:
Post a Comment