Friday, 21 October 2016

లవ్ వైస్ మ్యారేజ్ షార్ట్ ఫిలిం చుడండి !!

లవ్ వైస్ మ్యారేజ్ ఏది గొప్ప అసలు . లవ్ లో బాగా ప్రేమ గ మురిపంగా చూసుకునే అబ్బాయి మ్యారేజ్ అయ్యాక ఎందుకు ఆలా చూసుకోరు . లవ్ లో ఉన్నపుడు ఎవరీ డే విషెస్ ,గిఫ్ట్స్,ద్రోపింగ్స్,పిక్ అప్ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అవేమి ఉండవు ఏ?????లవర్ కి ఫీవర్ అంటే అబ్బాయి కసివెళ్లి ఆయన టాబ్లెట్ తెస్తాడు ఆ మోజులో అదే అమ్మొక లేదా ఆ లవర్ నే పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం అయితే టాబ్లెట్ మనము అడిగిన తీసుకురారు . లవ్ లో ఉన్నదేంటి మ్యారేజ్ లో లేనిదేంటిది ?? లవ్ ఉంటె జెంట్స్ లేడీస్ వెనక పడతారు అక్కడికి ఇక్కడికి వెళదాం అని కానీ ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ జెంట్స్ ని అడగాలి అక్కడికి ఇక్కడికి అని .లవ్ లో బడ్జెట్ చూడరు బట్ మర్రరిజాగే అయ్యాక బుడ్జెట్స్ చూస్తారు ఇలాంటి ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిలిం చుడండి 

No comments:

Post a Comment