బంగారు కొండా వెబ్ సిరీస్ ఇందులో హర్ష అన్నవరపు మెయిన్ రోల్ ప్లే చేసారు .తాను తన గర్ల్ ఫ్రెండ్ ఒక రెస్టుటారేంటీ లో కలుస్తారు స్టార్టింగ్ నుచి ఎండింగ్ వరకు ఏ చిన్న సన్నివేశానికి తన గిర్ల్ఫరెండ్ చిరాకుతో లెట్స్ బ్రేకప్ అంతుంది .అమ్మాయి చాల డామినేటింగ్ గ కనిపిస్తది అబ్బాయి మాత్రం చాల అమాయకుడిలా వినయవంతుడిలా కనిపిస్తాడు .ఆ తర్వాత ఆ హర్ష కి కోపం వచ్చి తన స్వరూపం చూపిస్తాడు ఎలుక పులయిది పులి ఎలకయిది ఆ దెబ్బతో .ఇలాంటి సిల్లీ జోక్స్ వున్నాయి మిరే చుడండి




No comments:
Post a Comment