మీకు రాంగ్ కాల్ వచ్చిందా ?? అయితే ఏమి చేస్తారు ట్రూ కాలర్ లో చెక్ చేస్తారు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ? ఆండ్రాయిడ్ కాకపోతే వాలా పని అధోగతే . సమె అదే విధిగా ఎక్కడ షార్ట్ ఫిలిం లో నలుగురు ఫ్రెండ్స్ వాళ్లకి నాలుగు తెలియని వెక్తులనుచి కాల్స్ వస్తుంటాయి .కాల్ చేసెదరు అని కనిపెట్టడమే ఈ షార్ట్ ఫిలిం . ఏది ఒక సస్పెన్స్ అండ్ కామెడీ ఫిలిం చుడండి ఎంజాయ్ చేయండి .




No comments:
Post a Comment