మన తల్లితండ్రులు నన కష్టాలు పది మనకు డబ్బులు పంపుతారు ఎందుకు ?? వాళ్లు కష్టపడినా మన లైఫ్ హ్యాపీ గ ఉండాలని కానీ మనుమఁ ఏమి చేస్తాం గర్ల్ఫ్రెండ్ కి సినెమలికి పూబ్స్ కి కరుచుసేస్తాం అపుడు ఎంజాయ్ చేస్తపుడు వాలు గుర్తుకురారూ . అలాగే ఈ ఫిలిం లో కూడా ఒకరు ఎంజాయ్ చేస్తాడు సమె టైం ఒక అమ్మాయి వాడిని మోసం చేస్తుంది సో బె కేర్ఫుల్ గైస్ అన్నోన్ పర్సన్స్ ఆయన గర్ల్స్ తో అసలు మాటలాడకుండఁదమే బెస్ట్ .ఒకరు మోసం చేస్తే వాలా తల తన్నేవాలు ఇంకొకరు ఉంటారు అనేది సామెత కాదు నిజమే అంటూ అందరిని మోసం చేసేయ్ అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేస్తాడు ఈ ఫిలిం లో .ఏదో ఒక జాబ్ చేస్తే సరిపోతుంది అని ఒక పూణే జాబ్ గ సీటెల్ అయ్యి టైం కి మనీ సెండ్ చేస్తాడు వాలా అబ్బాయి ఆ టైం లో వాలా నన ఇచ్చిన మనీ కేర్ఫుల్ గ ఉస్ చేసుకుంటే తనకి ఏ పరిస్థతిరాదు గ సో బె కేర్ఫుల్ ఎవరీ వన్ ఆఫ్టర్ వాచింగ్ ఠిస్ వీడియో మీతోకూడ చేంజ్ కూడా తీసుకురావాలి అని ఆశిస్తునాం




No comments:
Post a Comment