Monday, 26 September 2016

వింటున్న ప్రియా

సముద్రమంత న జీవితం లో ఆలా తాకిడివలె ని ప్రేమ కట్చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అపరిచితులు కానీ వాళ్ళు ఎపుడు కలుస్తునేవుంటారు విధే అదే వింత నాటకము అంటే ఇదేనేమో ,,ఇంకా వాలా మనుసులు కలిసాయి మాటలుకలిసాయి కానీ ప్రొపొసె చేసుకోరు .మనలను ప్రేమిచేవారు మనకు తెలియనీవిద్యాగం సప్రైజ్ గ ,థ్రిల్ గ ,అనుకోకుండా ప్రొపొసె చేస్తే బలే ఉంటది కదా .అభ మీ లైఫ్ లో కూడా మీరు మీ లవర్ కి ప్రొపొసె చేయలేకపోతున్నారా అయితే థింక్ డిఫరెంట్ ఐడియాస్ కోసం ఈ షార్ట్ఫిల్మ్ చుడండి .ఈ షార్ట్ ఫిలిం లవ్ ఏ కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెపుతుంది .


No comments:

Post a Comment