ఒక ఇష్టం లేని అబ్బాయి ,తను అంటే ఇష్టమున్నా అమ్మాయి కాపురం చేస్తే అది సక్సెస్ అయిదా లేక విఫలమయిదా ??ప్రీతి రోజు ఆ అమ్మాయి తన భర్తకు అన్ని సేవలు చేసింది కానీ భర్త మాత్రం తనను భార్యగా అంగీకరించాడు .కానీ అందులోనూ ఒక టైపు అఫ్ రొమాన్స్ అండ్ ప్రేమ ఉంది.ఆ తర్వాత మెల్లగా హస్బెండ్ చేంజ్ అవుతాడు.మాటల కన్నా దెగరైన మనసులు మాట్లాడుకుంటాయి తెలుసా .ఇష్టం లేకపోయినా తన గురించే ఆలోచిందడం ,తను లేకపోతే ఏదో పోయినట్టుగా ఫీల్ అవడం ఇదే ప్రేమకి తొలిమెట్టు .చివరికి తన హస్బెండ్ లో మార్పుచూసి ఆ అమ్మాయిని ఆనందుము వెలకట్టలేనిది ఇంకా క్లియర్ గ చుడండి ఈ లవ్ కం రొమాన్స్ షార్ట్ ఫిలిం .




No comments:
Post a Comment