మన కధనం ప్రకారం ఫ్రెండ్ మంచివాడ ? చెడ్డ వాడ చూడం కాదు . .ఆ ఫ్రెండ్ కి నిజాయితీ ఉందాలేదా అని చూస్తాం అంతే ,అలాంటి ఫ్రెండ్ షిప్ ఓరియెంటెడ్ మూవీ ఈ "లవ్ డే ". ఆ జాజ్ ఖాన్ ,సాహిల్ ఆనంద్,హరీష్ నగర్ ఈ సినిమాలో మెయిన్ రోల్ లీడ్ చేసారు .ముగ్గురు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కలిసి జీవితం కొనసాగిస్తున్నారు .ఆలా ఉండగా వాళ్ళు సినిమా తీయాలనుకుంటారు .కానీ చేతిలో రూపాయి కూడా ఉండదు .ఇది ఒక కామెడీ ఓరియెంటెడ్ మూవీ ,ఫ్రెండ్స్ చివరివరకు కలిసివుంటారా ??సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగుస్తోందా లేదా తెలియాలంటే ఈ oct 7 రిలీజ్ అవుతుంది సో వెయిట్ అండ్ వాచ్ ఇట్ !! ఎంజాయ్ ఇట్!!





No comments:
Post a Comment