Wednesday, 16 November 2016

"ఏ శృతి లో" తెలుగు లఘు చిత్రం బై ఎరన్న యు వి ఎంత వరకు ఆకట్టుకుందో మీరే చూడండి !!

విభిన్న మైన కధంసం తో చక్కగా హాంటింగ్ మ్యూజిక్ తో రూపొందించిన ఈ "ఏ శృతి లో" లఘు చిత్రం యు ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.కుంత మందికి తాము అతి గా ఇష్ట పడే వారు కలలోకి రావటం ముచ్చటించటం ఇంకా ఎన్నో సంఘటనలు జరగటం తీర హటాత్తుగా తెలివి ఒచ్చి చూస్తే అది కల అని తెలియటం జరుగుతూ ఉంటుంది.ఒక అబ్బాయి అమ్మాయి ని మనస్పూర్తి గా ప్రేమిస్తే ఎంతల ప్రేమిస్తాడు అంటే అది మాటల్లో చెప్పలేనంత అనాలి.ప్రతి అబ్బాయి జీవితం లో మర్చిపోలేని ఒక అమ్మాయి ఉంటుంది.ఆ అమ్మాయి జీవితం లో ఆ అబ్బాయి లేకపోయినా ..ఆ అబ్బాయి జీవితం లో నుంచి మాత్రం ఆ అమ్మాయి ఎక్కడికి పోదు.
ఈ లఘు చిత్రం లో అబ్బాయి ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఎలా వుందో మీరే చూడండి !!

No comments:

Post a Comment