Wednesday, 16 November 2016

ఎవరు ప్రేమను మాయంది షార్ట్ ఫిలిం మిరే చుడండి !!

ఎవరు ప్రేమను మాయంది షార్ట్ ఫిలిం . అసలు ప్రేమ మాయ ??మత్త ?? ఎవరైనా చెప్పగలరా , మాటలు రావు చెప్పడానికి అయితే అలాంటివారికి ఒక క్లారిటీ వస్తది ఈ షార్ట్ ఫిలిం చుడండి . ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేచోట బతకాని కొడుతూ మద్యలో అమ్మాయిలను టీజ చేస్తూ టైంపాస్ చేస్తుంటారు అతిమె లో మద్యలో ఆ అమ్మాయికి డౌట్స్ రాకుండా కవరింగ్ చేస్తూ టైం చేస్తుంటారు అతిమె లో సింసియర్ గ లవ్ చేస్తే దేవుడా ఆ అమ్మాయి ఆక్సిప్టు చేయకపోతే ఆ టైం వాళ్లకి పేరెంట్స్ గుర్తురారు సూసైడ్ చేసేసుకుంటారు . అండ్ ఓవరాల్ గ మనుమఁ అబ్బాయి ముందు తో తన క్యారెక్టర్ డిసైడ్ చేసేయచ్చు అది ఎలా అంటే తాను నుదుటిమీద కిస్ చేస్తే హి రెస్పెక్టింగ్ అని అదే లిప్స్ మీద పెడితే హి ఐస్ నాట్ ఆ గుడ్ గై అని మరిన్ని విషయాల తెలుసుకోవడం  కోసం చుడండి ఈ షార్ట్ ఫిలిం . 

No comments:

Post a Comment