తాగుబోతు సచ్చినోళ్ళు 2 షార్ట్ ఫిలిం లో బాచిలర్స్ ఎంజాయ్ చేస్తారని తెలుసు బట్ మరి ఇంత్లానా ?? జెంట్స్ అయితే బాచిలర్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు అది రూమ్ లో బార్ రన్ చేస్తారు నైట్ టైం ఫుల్ రైడ్స్ నైట్ షోస్ ఎపుడు వెళ్తారో తెలీదు రూమ్ నుచి ఎపుడు వస్తారో తెలీదు రూమ్ కి . అలాగే ఆ రూమ్ లో వచ్చే పట్ణర్ మనలాంటి బేవార్సు అయ్యి అన్ని మన అలవాట్లే ఉంటే ఇంకా సూపర్ కదా . అసలు తాగితే మనుమఁ ఏమి వాగుతామో తెలీదు నార్మల్ గానే ఎక్కువ వాగుతాం మల్లి మన ఫ్రెండ్షిప్ అంటూ వాళ్లకి ఒక గ్లాస్ అని చేపి వేలాదికూడా మనమే తాగేస్తాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం . మల్లి రూమ్ పట్ణర్ సైకోల బెహవె చేస్తే ఎలా ఉంటది ఇలాంటి మరిన్ని ట్విస్టులు ఏమున్నాయో మిరే చుడండి .




No comments:
Post a Comment