లఘు చిత్రాలు యు ట్యూబ్ లో ఫాలో అయ్యే వారిలో "యం ఆర్ ప్రొడక్షన్స్" గురించి తెలియని వారుండరు మంచి లఘు చిత్రాలు తీసి అతి తక్కువ సమయం లో పేరు తెచ్చుకున్న యం ఆర్ ప్రొడక్షన్స్ వారు."శ్రీకారం" అనే లఘు చిత్రం తో మన ముందుకొచ్చారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి మంచి జాబ్ తెచ్చుకుని సెటిల్ అయిపోయిన ఒక రైతు కొడుకు తన తండ్రి లాగా వ్యవసాయం చేద్దాం అని అనుకుంటే.తన తండ్రి వ్యసాయం లో నష్టం వచ్చి అప్పులు చేసి మరీ కొడుకుని చదివించి .కొడుకు జాబ్ చేసి పంపించే డబ్బు తో అప్పులు తీరుస్తున్న ఆ తండ్రి , కొడుకు ఇంటికి వచ్చి వ్యసాయం చేస్తా అన్న మాటకి ఎలా స్పందిస్తాడు !! అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే చూసేయండి మరి !!




No comments:
Post a Comment