Monday, 7 November 2016

"సోగ్గాడే నా చిన్ని నాయన" లఘు చిత్రం బై జావీద్ పాషా ఎంత వరుకు ఆకట్టుకుందో మరి మీరే చూడండి !!

రెగ్యులర్ కధాంశం ఐనప్పటికి ,మంచి స్క్రీన్ ప్లే తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటోంది ఈ "సోగ్గాడే నా చిన్ని నాయన" లఘు చిత్రం .హీరో ఒక అమ్మాయి ని ప్రేమించటం ఆ అమ్మాయి తనని ప్రేమించే తట్టు చేసుకోవటానికి చాల ట్రిక్స్ చేయటం మనం చాల సినిమాలలో చూసాం.ఆ తరువాత అమ్మాయి ప్రేమలో పడిపోవటం ఆ అమ్మాయి కి ఒక అన్న రౌడీ అయివుండటం,హీరో మల్లి అమ్మాయి వాళ్ళ అన్న ని ఇంప్రస్స్ చేయటం లేక గొడవపెట్టుకోవటం సర్వ సాధారణం.మనకి తెలిసిన కధాంశం ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు అనే చెప్పుకోవాలి.మరి ఎలా ఉందో ఒక సరి చూసేయండి !!

No comments:

Post a Comment