Wednesday, 12 October 2016

"హైవే లో ఆడపిల్ల" తెలుగు లఘు చిత్రం బై కృష్ణ శ్యామ్ ఎలా ఉందొ మీరే చూడండి !!!

 "హైవే లో  ఆడపిల్ల" లఘు  చిత్రం యూ  ట్యూబ్  లో  హల్  చల్  చేస్తోంది . ప్రేమ పేరు తో ఆడపిల్లలను మోసం  చేసి  నమ్మించి  ఇంటి  నుంచి  రమ్మని  తీరా  వచ్చిన తరువాత వెంటాడి వేదించే సంఘటనలు మనం  రోజు పేపర్ లో  మరియు  టీవీ లో  చూస్తూనే  ఉంటాం  ఐన సరే ఇంకా  అలాంటి సంఘటనలు జరుగుతూనే  ఉన్నాయి . అయితే ఇది మనిషి  తప్పు అనటం కంటే వాడుకోటానికి  ప్రేమ  అనే  పదాన్ని అడ్డుపెట్టుకుని కుంతమంది క్రూరులు  చేసే  వికృత  చేష్ట  గా  దీనిని పరిగణించాలి . మరి నమ్మి  వచ్చిన ఆడపిల్లని మోసం  చేసి బలాత్కరించిన వాడిని ఏమి  చేయాలి . చంపాలా లేక మూడు పూటలా మేపాల అనేది చట్టం దృష్టి లో చూసేకంటే .ఒక సామాన్యుడిలా ఆలోచిస్తే  ఏం చేయాలి ?ఈ ప్రశ్న కు  జవాబు తెలుసుకోవాలనుందా అయితే  మీరే  చుడండి !! 

No comments:

Post a Comment