ఎవరీ గర్ల్ మస్ట్ వాచ్ ఠిస్ !!వీకెండ్ లో ఎవర్కింగ్ డే లో లాస్ట్ డే అదే సాటర్డే .సో ఎంజాయ్ చేయడానికి చూస్తాం కదా బట్ ఇక్కడ అమ్మాయలు అబ్బాయలు కూడా అదే చేస్తున్నారు .కట్ చేస్తే ఒక అమ్మాయి ని ప్రేమిస్తాం అదే అమ్మాయి మీద ఏదయినా అనుమానం ఉంటె ఫాలో అయి ఎంక్వయిరీ చేస్తాం అదే ఒక అబ్బాయి మంచోడో కాదో తెలియాలంటే ఏమి చేయాలి .ఐడియా రావడంలేదా అయితే ఈ షార్ట్ ఫిలిం లో ఐడియా వుంది .ఒక అబ్బాయిగురించి తెలియాంటే ఇంకో అమ్మాయిని ఎరా గ వేయాలంటే కానీ అబ్బాయి నిజంగా లవ్ చేస్తే ఎరా గ వేసిన అమ్మాయిని అవొఇద్ చేస్తాడు .బట్ టైం పాస్ గ చేస్తే అపుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి. ఎలాంటి పనులు బానేవుంటాయి కానీ ఇలాంటి పనులు చేసేముందు ఒకసారి ఆలోచించండి .ఒక పని చేస్తపుడు గుడ్ అస్వేల్ అస్ బాడ్ కూడావుంటధి .ఆలోచించండి ఒకసారి ఆ పనిచేసేటప్పుడు .బె కారేఫుల్ .అలాని అబ్బాయిని అనుమానిస్తే తనలో మనోభావాలు దేబతింటాయి .




No comments:
Post a Comment