Tuesday, 11 October 2016

ప్రేమమ్ షార్ట్ ఫిలిం


ప్రేమమ్ అనే  షార్ట్ ఫిలిం లో ముగ్గురు అబ్బాయలు ఒక అమ్మాయి ముఖ్యమైన పాత్ర పోషించారు .ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆక్సిడెంట్ అవకుండా రాష్ గ వస్తున్న వాహనం నుంచి  కాపాడిది .ఇంకా అప్పటినుచి హీరో హీరోయిన్ కి లైన్ వేస్తాడు .ఏ మధయ్లో చాల గుడ్ బాయ్ గ మారిపోయి తాను స్లగ్ కి వెళ్లడం ఆలా స్టార్ట్ చేస్తాడు హీరో ఈ మధ్యలో కామెడీ చాల బాగుంది ఇంకా లాస్ట్ లో హెఓయినే ఎగ్జామ్స్ రాసి వూరువెళ్లిపోతు హీరోతో ఒక మాట చెపింది అది ఏంటో తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చుడాలిసిందే .

No comments:

Post a Comment