Friday, 21 October 2016

ఇద్దరు ఇద్దరే తెలుగు షార్ట్ ఫిలిం

ఇద్దరు ఇద్దరే  తెలుగు షార్ట్ ఫిలిం లో ఇద్దరు ఫ్రెండ్స్ వాలు చేసే కోతి పనులు కోపనికాకుండా బాగా నవ్వు వస్తాయ్ .అది వాలా అమాయకత్వమో మరి ఏమో తెలిదాయాదు గని బాగా నవించారు .ఇంతలో ఒకరి పెన్డ్రైవ్ మిస్ ఐడి అందులో కంపెనీ కి సంబంధించి న ఫైల్స్ ఉంటాయి బాస్ వాడికి బాగా వార్నింగ్ ఇచ్చి 2 డేస్ లో పెన్డ్రైవ్ తీసుకురమంటాడు.సో కోటేసినవాడు ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి తాను కిడ్నప్ గ్రూప్ ని సంప్రదిస్తాడు .ఆ దోగాలి పని పట్టడానికి అమ్మాయి వేషం వేస్తారు దొంగలని పట్టుకునే టైం కి మిస్ అయిపోతారు మరి ఎలా పట్టుకున్నారు ఏమి జరిగిందో తెలియాంటే మిరే చుడండి 

No comments:

Post a Comment