Friday, 21 October 2016

పోష్ పారిస్ న్యూ ఏపీసీడ్ 2 రిలీజ్ అయింది మిరే చుడండి !!

పనులు రాణి అమ్మాయలు పనులు చేస్తే అది మోడరన్ అమ్మాయలు చూడాలని ఉందా ? అలాగే అబ్బాయి అమ్మాయల చ్లొథెస్ వాష్ చేస్తే ఆ సీన్ ఎలా ఉంటదోకూడా ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు .ఇక వాలు పాణిలు చేయలేక సతమతియి పోవడం బలే బాగుంది .మణులు ఎలా చేయాలో తెలియక స్వాగతిస్తూ చేస్తుండగా ఇంతలో ఓనర్ వస్తారని తెల్సి ఇంకా వర్క్స్ అన్ని ఫాస్ట్ గ రెడీ చేస్తారు . ఇంకా అన్ని గమనించేటపుడు అన్ని ఎక్కడిక్కడ దాచేస్తారు .వాలా విలువైన వస్తువు పోగొట్టుకుంటారు అవి వెతకడానికి చెత్తకుండీలోలో దూరి మరి వెతుకుంటారు . ఇంకా పనుల్లో వాళ్ళు ఎలాంటి తికమకలు చేసారో మిరే చుడండి  . 

No comments:

Post a Comment