Sunday, 2 October 2016

కృష్ణ ప్రేమ రాధ కు తెలుస్తుందా !! తెలిస్తే ఎలా తెలుస్తుంది ? ఎప్పటికి తెలుస్తుందో మీరే తెలుసుకోండి...



"రాధాకృష్ణ" లఘు చిత్రం బై  విఘ్నేష్ కరుమంచి.మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటున్న "రాధాకృష్ణ" .కృష్ణ  రాధ ని గాడంగా ప్రేమిస్తాడు కానీ తన కోసం సమయం కేటాయించటం లేదని అపార్దం చేసుకుంటుంది రాధ.ఎపుడూ ఏదో రాసుకుంటూ ఉండే కృష్ణ ని మారమని అడుగుతుంది కానీ కృష్ణ కుదరదు అర్డంచేసుకోమంటాడు,కానీ రాధ కృష్ణ ప్రేమ అర్ధం చేసుకోలేక వదిలేస్తుంది.అయితే కున్నాలకి రాధ కృష్ణ ని కలవటానికి వస్తుంది అసలు వాళ్ళు కలుస్తారా లేదా? కృష్ణ ప్రేమ రాధ కి తెలుస్తుందా లేదా మీరే చూడండి..

No comments:

Post a Comment