మనం సాధారణం గా ఆ మహా శివుడిని "బోలాశంకరుడు" అని అంటాం .శివుడు కోరిన వరాలను కాదనకుండా ఇచ్చేసేవాడని ఆయనకీ ఆ పేరు అయితే కోరకుండా కోరుకున్న ఒక ఇల్లాలు కి తన బిడ్డ ని పెంచుకోమని ఇచ్చేసి తన బిడ్డ భవిషత్తు బావుండాలి అని తను దూరం అయిపోయిన తండ్రి ని ఏం అనాలి?తన బిడ్డ కళ్ళ ముందు పెరుగుతూ తండ్రి తానే అని చెప్పకుండా బిడ్డ పిచ్చివాడనుకుని హేళన చేస్తున్న సరే మురిసిపోయే తండ్రి ని ఏం అనాలి ?.అసలు ఎలా ఉందో మీరే చూసేయండి!!
Tuesday, 4 October 2016
"బోలాశంకరుడు" మోస్ట్ సెంటిమెంటల్ హార్ట్ టచింగ్ తెలుగు లఘు చిత్రం బై సురేంద్ర కుమార్ ఎలా ఉందో మీరే చూడండి..
మనం సాధారణం గా ఆ మహా శివుడిని "బోలాశంకరుడు" అని అంటాం .శివుడు కోరిన వరాలను కాదనకుండా ఇచ్చేసేవాడని ఆయనకీ ఆ పేరు అయితే కోరకుండా కోరుకున్న ఒక ఇల్లాలు కి తన బిడ్డ ని పెంచుకోమని ఇచ్చేసి తన బిడ్డ భవిషత్తు బావుండాలి అని తను దూరం అయిపోయిన తండ్రి ని ఏం అనాలి?తన బిడ్డ కళ్ళ ముందు పెరుగుతూ తండ్రి తానే అని చెప్పకుండా బిడ్డ పిచ్చివాడనుకుని హేళన చేస్తున్న సరే మురిసిపోయే తండ్రి ని ఏం అనాలి ?.అసలు ఎలా ఉందో మీరే చూసేయండి!!
Labels:
short films
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment