Tuesday, 4 October 2016

"సుందరాకాండ"ప్రేమ ఎప్పటికైనా జ్ఞాపకం గా మిగిలుంటుంది చాలా చక్కని ఫీల్ ఉన్న లఘు చిత్రం!!



ప్రేమ ఒక మధురానుభూతీ, ప్రేమ ఎప్పటికైనా  జ్ఞాపకం గా మిగిలుంటుంది.ప్రేమించిన వారిని పెల్లిచేసుకోలేక కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయి ఇద్దరూ వీరోకరితో వారి జీవితం పంచుకుంటూ కున్ని సంవత్సరాల తరువాత ఎదురుపడితే ఎలా ఉంటుంది ,ఏం చెప్పుకోవాలి అనిపిస్తుంది?క్షమాపనులా లేక అలనాటి మధుర స్మ్రుతులా ....
ఇది ఇలా ఉంటే అదే ఇంట్లో చిగురిస్తున్న మరో ప్రేమ ...ఉన్న అతి తక్కువ వ్యవధిలో ఒక మంచి ఫీల్ ని కలిగించేలా సాగే స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.ఎలా ఉందో మీరే చూసేయండి.

No comments:

Post a Comment