జీవితం అనే పయనం లో మనిషి ఆలోచనలు ప్రవర్తన ఎటుపోతుందో ఏంటో అనేదానికి ప్రేతితగా ఉంది ఏ షార్ట్ ఫిలిం .అందరి జీవితం లో మర్చిపోడానికి వీలుగా ఉండదు మన వేణు వంటి ఉంటుంది ప్రేమ .ఒకరిని మరిచి ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం వాలా తో లైఫ్ లీడ్ చేయడం చాల కష్టం.మనలని పెళ్లిచేసుకునేవాడికి మన ప్రేమ విషయం తెలిస్తే ?ఆ లైఫ్ ఎలా వుంటది .జీవితం లో మనుమఁ ఏదయినా మరిచిపోవచ్చుగాని మల్లి మనలని మోసం చేసినవాలని అసలు మరచిపోలేము కదా అలాగే లైఫ్ లో మనుమఁ కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం కానీ ఒకటి మాత్రం కామన్ అందే తప్పు ఆ తప్పులు చేసే ముందు మనుమఁ ఒకటికి రొండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిధీ .జీవితం అనే పాయనుమ్ లో సుఖము దుఃఖము అన్ని వస్తాయి మనమే అన్ని ఎదురుకుని జీవించాలి .అలాగే మనతో వున్నవాళ్లు ఎప్పుడు మనతోనే వుండరు వాలు లేకపోయినా మనుమఁ జీవించడం నేర్చుకోవాలి అని చెప్తుంది ఏ షార్ట్ ఫిలిం ..




No comments:
Post a Comment