ట్రైన్ లోనే సినిమా స్టోరీ మొత్తం నడిపించడం చాలా గొప్ప .అలాంటి గోప్పతనుమ్ దర్శకుడు ప్రభు సాల్మన్ గోటేశాడు.తాజాగా రైల్ అనే సినిమాతో .ఈ సినిమాకి ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి నిర్మాతలు ,సంగీతం డి.ఇమాన్,ఈ సినిమా ఈ నెల 22 న మన ముందుకి వచ్చేసింది .ఈ సినిమాలో ధనుష్, కీర్తి సురేష్.ముఖ్య పాత్రా పోషిస్తున్నారు .బల్లి శివాజీ (ధనుష్) రైల్వేలోని పాంట్రీలో టీ, టిఫిన్ సప్లయర్‌గా పనిచేస్తూంటాడు. తన ఉద్యోగ రీత్యానే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లో శివాజీ, సరోజ (కీర్తి సురేష్)ను చూసి ప్రేమిస్తాడు. సరోజకు అన్నిటిలో సాయం చేస్తూ తనిఖీ చాలా దెగ్గర అవుతాడు .ఆతర్వాతే తాను చెపింది బాధలు అని తెలుసుకుని అతనికి దూరమవుతుంది .ఇదే సమయం లో రైల్ ట్రాక్ తప్పుతుంది .ఆ తర్వాత ఏమైంది? రైలు ఏ ప్రమాదానికీ గురి కాకుండా ఎవరు కాపాడారు? శివాజీ, సరోజల ప్రేమకథ ఏమైందీ? మళ్లీ వాళ్ళు ఇద్దరు ఒకటి అయ్యారా ?? అయితే ఎలా అయ్యారో చెప్పేదే ఈ రైల్ సినిమా .ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కామెడీ అది కూడా అక్కడడే ,మొత్తం రైల్ లో సినిమా అవ్వడంతో జనాలను అసంతృప్తి పరిచింది .ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. రైలులో ఓ మినిస్టర్ క్యారెక్టర్‌ను పెట్టడం, మీడియా హడావుడిపై సెటైర్స్, కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎమోషన్ ఇవన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి..సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మైనస్ పాయింట్ చాలా సాగతీసారు ఈ సినిమాకి రేటింగ్ 2.5/5 .




No comments:
Post a Comment