తన అందాలను ఆరబోస్తూ ,అందరిని ఆకట్టుకుంటున రెజినా కాసాండ్రా మళ్లీ మన ముందుకి రాబోతుంది నగరం అనే సినిమాతో ,ఇందులో సుందీప్ కిషన్ , రెజినా కాసాండ్రా ముఖ్య పాత్రలు వహించారు . లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి . పొటెంటిల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో రాబోతుంది ఈ మూవీ . సంగీతం జావేద్ రియాజ్ . ఈ సినిమాలో నాలుగు బ్రతుకులు ,మూడు చిక్కులు ,రెండు ప్రేమలు వున్నాయి .ఇద్దరు చాలా చిన్న జాబ్స్ చేసుకుంటారు లైఫ్ లీడ్ చేస్తుంటారు . ఈ మధ్య లో హీరో హీరోయిన్ కి ప్రొపొసె చేస్తాడు కానీ తాను రిజెక్ట్ చేస్తుంది .ఇంకా సినిమా తెలియాలంటే వచ్చే ఢాకా అగలిసిందే .





No comments:
Post a Comment