కాలం మరికొతి మనుషుల ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది .ఒక ప్రియుడిని ఒక ప్రేయసిప్రేమిచినంతగా ఇంకెవరు ప్రేమించలేరు ఈ లోకం లో ,అలాగే ప్రియుడితోనే తను హ్యాపీ గ ఉండలను కోవడం కానీ ప్రియుడు పాటించుకోక పోతే ఆ మనస్సు ఎంత విలవిలలాడిపోతుందోకదా !! అలంటి షార్ట్ ఫిలిం ఏ ఇది కూడా .ప్రియుడు తనని పాటించుకోవడంలేదని చిరాకు వచ్చి అమెరికా వెళ్ళిపోయిది కట్‌చేస్తే రెండు సంవత్సరాల తర్వాత మల్లి వచింది తనని కలవడానికి ఒకపుడు ఎంతో చిరుగుగా వుండే ఆమె ఇపుడు ఒక ప్రేయసిలా మరిది ,కానీ తనదేగారికి ఎందుకు వచ్చిదంటే తన ఎంగేజ్మెంట్ కి ఇన్వితె చేయడానికి అని చెప్పేది అది విన్న ప్రియుడి గుండె లావాలా బద్దలయిపోతాది.చివరిగా మల్లి తనకోసం ఒక బుక్ రాసిపంపుతాడు .నీకోసమే న అన్వేషణ నీకోసమే న నిరీక్షణ ఓ ప్రియా ,నీకోసం ఎంత కాలమయినా వేచిఉంటానే .ఓఓఓ చెలి .




No comments:
Post a Comment