ఇది ఒక సస్పెన్స్ మూవీ .ఒక అమ్మాయి రాచెల్ వాట్సన్ `స్ (ఎమిలీ బ్లుంత్ ) లైఫ్ పోస్ట్ -డివోర్స్ తీసుకుని జీవిస్తూ ఉంటది.ఆమె ప్రీతి రోజు ట్రైన్ ఎక్కేది న్యూవర్క్ లో పనిచేయడానికి .ప్రేతిరోజు ఆ ట్రైన్ ఆమె పాత ఇంటిని దాటివెళ్లేది .కానీ ఆ ఇంట్లో ఇప్పటికి తన భర్త ,కొత్త వైఫ్ ,పిల్లలితో జీవిస్తున్నాడు .మేగాన్ అండ్ స్కాట్ హిప్వెల్ వాళ్లు హ్యాపీ లైఫ్ ని సాగిస్తున్నారు .కానీ అనుకోకుండా ఒక రోజు ట్రైన్ వాలా పాత ఇంటి వైపువెళ్తుండగా అక్కడ ఏదో బాడ్ ఉంది . మరసటి రోజు లెగిసి చూసేసరికి తన వంటినుందా గాయాలు అంతకు ముందు రాత్రి ఏమి జరిగింతో గుర్తులేదు .తీరా టీవీ చూస్తే మేగాన్ మిస్సింగ్ అని వస్తుంది .అసలు మేగాన్ ఏమయంది ?? తాను మిస్సింగ్ ఆయె ముందు రాత్రి ఏమి జరిగింది అనేదే ఈ సినిమా .ఈ సినిమా 7 oct న మన ముందుకు రాబోతుంది .సస్పెన్స్ పోవాలంటే ఈ సినిమా చుడాలిసిందే .





No comments:
Post a Comment