Monday, 26 September 2016

ఈ అమ్మాయి తో

ఏ ఫ్రెండ్ ఇన్ ఆ నీడ్ ఐస్ ఫ్రెండ్ ఇన్ ఆ డీడ్ ,బర్త్డే పార్టీ ఎలా చేయాలో తెలుసా ?? సొమెథింగ్ స్పెషల్ గ ఉండాలి కట్ చేస్తే ఒక అమ్మాయి నలుగురు ఫ్రెండ్స్ .ఆ అమ్మాయి జాబ్ చేస్తుంటది .హీరో బేవార్సు అలావుండగా ఒకరోజు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు .అమ్మాయి తను ప్రేమిచాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది .ఫస్ట్ ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటాడు .కానీ తర్వాత పోను పోను తను చెప్పే పనులు నచ్చవు కానీ ఇష్టమైన పని ఎంత కష్టమైన ప్రేయసికోసం చేస్తారు ఎందుకంటే తనని అందంగా ఉంచాలనే ఆ అబ్బాయికోరిక .కానీ చిరాకు వచ్చేసి తనన్నివదిలేస్తాడు.అప్పుడు ఆ అమ్మాయే హీరోని వెతుకుంటూ వస్తది .కానీ ఈ షార్ట్ ఫిలిం లో ప్రేయసికోసం టార్చర్ భరించిన ప్రేమికుడు .   

No comments:

Post a Comment