సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర మీద ఒక చిత్రం !!
sachin A billion dreams అనే పేరుతో చిత్రం రూపొందించబడుతోంది ,ఈ చిత్రానికి ar .rahman సంగీతం అందిస్తున్నారు . James Erskine ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ,ఈ చిత్రం teaser ఇప్పటికే యుట్యూబ్ లో హాల్ చల్ చేస్తోంది .