Showing posts with label sachin movie. Show all posts
Showing posts with label sachin movie. Show all posts

Sunday, 24 April 2016

సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర మీద ఒక చిత్రం !!

సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర మీద ఒక చిత్రం !!
sachin A billion dreams అనే పేరుతో చిత్రం రూపొందించబడుతోంది ,ఈ చిత్రానికి ar .rahman  సంగీతం అందిస్తున్నారు . James Erskine ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ,ఈ చిత్రం teaser ఇప్పటికే యుట్యూబ్ లో హాల్ చల్ చేస్తోంది .