Sunday, 23 October 2016

అం ఐ లవ్ ఫెయిల్యూర్ షార్ట్ ఫిలిం చుడండి !!

ఇద్దరు ఫ్రెండ్స్ ఆడతపడే జీవితం జీవిస్తుంటారు అందులో ఒకడు అమ్మాయలికి ఫ్లిర్టీ చేస్తూ ఏదో కాకామకబులురు చెబుతూ ఉంటాడు అన్ని ముందే చేస్సేతున అని వూహించుకుంటూవుంటాడు .ఇంకొకడు బుద్ధిమంతుడిలా ఉంటాడు తనని ఒక అమ్మాయి ఫ్లో అవుతావుతది తనంటే లికె చేస్తువుంటాది .కొంచం చలిగా నడుస్తుంది ఈ షార్ట్ ఫిలిం .ఇంకా ఆ లైన్ వేసే అమ్మాయి మంచి అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యి షాపింగ్ ఆలా వెళ్తూ ఉంటారు .ఇంకా ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు .ఇంతలో ఏ అమ్మాయికి ఒకరు తన ఫీలింగ్స్ ఎక్ష్ప్రెస్స్ చేస్తాడు దాని వాలా ఏదారిమద్య కొంచం గ్యాప్ వస్తది తాను చాల డిప్రెస్ లోకి వెళ్ళిపోతాడు థాని కాల్స్ చేస్తూనే ఉంటాడు బట్ నో రెస్పాన్స్ ప్రేమిచే ధర్యం ఉంటే లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి లేకపోతే లేదు అంతేగాని ఎలా జెంట్స్ తో ఆడుకోకుడాహు ఇంకా ఒక ట్విస్ట్ రెవీల్ ఐడి అదేంటో తెలియాంటే ఈ షార్ట్ ఫిలిం చుడాలిసిందే . 

No comments:

Post a Comment