Sunday, 23 October 2016

నా ఉపిరి షార్ట్ ఫిలిం చుడండి

నా ఉపిరి షార్ట్ ఫిలిం లో అంత స్టోరీ ఏమి లేదు బట్ నీతి ఉంది . మనతో  తో పటు ఉంటె చిన్న పిల్లలు మనుమఁ ఏమి చేస్తే అదే చేస్తారు అదే వింటారు కాబట్టి పిల్లలు దెగర మనుమఁ చాల జాగర్తగా ఉండాలి ఒక అబ్బాయి ఒక చిన్న పిల్ల ఇద్దరు కలిసి షాప్ కి వెళ్తారు అక్కడ ఆ అబ్బాయి(నాన్న  సిగరెట్ కొంటాడు పాపేమో లాలిపాప్ కొంటుంది ఆ పాపా సిగరెట్ ఎందుకు తాగుతారు అంటే స్ట్రెస్ ఫ్రీ కోసం అని చెప్తాడు అపుడు ఆ పాపా కూడా కొనుకుంటాడు అపుడు ఆ అబ్బాయి(నాన్న ) చూసి షాక్ అవుతాడు .కాబట్టి మనుమఁ పిల్లల దెగర బాడ్ హబిత్స్ అసలు చేయకూడదు 

No comments:

Post a Comment