కృష్ణమూర్తి గారి ఇంట్లో ఒక మంచి ఫీల్ ఉన్న లఘు చిత్రం . ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరిమీద పుడుతుందో చెప్పటం కష్టం,ఒకే అమ్మాయి ని ఇద్దరు ప్రేమిస్తే ? వాళ్ళు ముందే స్నేహితులు ఐ ఉంటే,ప్రేమించిన అమ్మాయి ని దక్కించుకోవాలని తన స్నేహితుడు కూడా ప్రేమించిన అదే అమ్మాయి ని వాళ్ళ ఇంట్లో ఒప్పించి స్నేహితుడికి తెలీకుండా పెళ్ళిచేసుకుంటే? తర్వాత అయ్యో స్నేహితుడిని మోసం చేసానే అని బాధ తో అనుక్షణం కుమిలిపోతే ,తాను తన బదులు తన కొడుకుని స్నేహితుడిని కలవటానికి పంపిస్తే,నాన్న స్నేహితుడిని కలవటానికి వెళ్ళిన కొడుకుకి కొత్త ప్రేమ పరిచయం అయితే ఎలా ఉంటుంది మీరే చూడండి...




No comments:
Post a Comment